ఎర్రవల్లిలో 45 ఎకరాలు మాయం / కేసీఆర్ కు నోటీసులు ? | 45 Acres Missing in Erravalli?
The Federal Telangana
0:00 / 0:00
ఎర్రవల్లిలో 45 ఎకరాలు మాయం / కేసీఆర్ కు నోటీసులు ? | 45 Acres Missing in Erravalli?
7 330 просмотров · 1 дн. назад
The Federal Telangana
185 тыс. подписчиков
7 330 просмотров · 1 дн. назад
ఎర్రవల్లిలో 45 ఎకరాలు మాయం / కేసీఆర్ కు నోటీసులు ?| 45 Acres Missing in Erravalli? Notices to KCR Family
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో 45 ఎకరాల భూమికి సంబంధించి తేడా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయి సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించారు. మిగిలిన 45 ఎకరాల వివరాలను తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ భూములకు సమీపంలో ఆస్తులు ఉన్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల నుంచి సంబంధిత భూ రికార్డులు కోరుతూ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
#Erravalli #KCR #KCRFarmhouse #RevanthReddy #Telangana #45Acres #ErravalliLands #LandSurvey #LandRecords #TelanganaPolitics #BRS #Congress #TelanganaNews #PoliticalNews #TeluguNews
▶For more explainers, and interesting videos - / @thefederaltelangana
▶For the latest news and analysis - https://thefederaltelangana.com