Перейти к содержимому

బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ జారుతోందా? ఈ చిన్న టిప్స్ తెలిస్తే చాలు 100% ఫిట్టింగ్ సీక్రెట్స్

Easy tailoring by hand

0:00 / 0:00

బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ జారుతోందా? ఈ చిన్న టిప్స్ తెలిస్తే చాలు 100% ఫిట్టింగ్ సీక్రెట్స్

52 просмотра · 1 дн. назад
Easy tailoring by hand
206 подписчиков
52 просмотра · 1 дн. назад
*నమస్తే అండి\!* ఈ వీడియోలో బిగినర్స్ కోసం లైనింగ్ అస్సలు జారిపోకుండా, ముడతలు రాకుండా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ పూర్తి క్లారిటీతో చూపించాను. ఈ సులభమైన పద్ధతిని పాటిస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ 100% పర్ఫెక్ట్‌గా వస్తుంది. *ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు:* లైనింగ్ క్లాత్ జారకుండా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఎలా జాయింట్ చేయాలి బిగినర్స్ చేసే సాధారణ తప్పులు & వాటి పరిష్కారాలు పర్ఫెక్ట్ నెక్ & హాండ్స్ ఫినిషింగ్ టిప్స్ బ్లౌజ్ బాడీ ఫిట్టింగ్ లూజ్ లేదా టైట్ కాకుండా కుట్టే విధానం వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా *లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి\!* ధన్యవాదాలు\! \#blousestitching \#liningblouse \#tailoringtips \#sewinghacks \#easytailoring \#blousetips \#beginnerssewing \#telugutailoring