Mid Manair Dam | వర్షాలు లేక అడుగంటుతున్న మధ్యమానేరు...ప్రాజెక్ట్
ETV Telangana
0:00 / 0:00
Mid Manair Dam | వర్షాలు లేక అడుగంటుతున్న మధ్యమానేరు...ప్రాజెక్ట్
4 792 просмотра · 2 г. назад
ETV Telangana
3,08 млн подписчиков
4 792 просмотра · 2 г. назад
దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపధ్యంలో ఎన్నికల ప్రచారంలో తాగు, సాగునీరుపై వివిధ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా వరద కాల్వకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని తలపెట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రాణహిత చేవెళ్లను రిడిజైన్ కు పూనుకోవడమే కాకుండా మధ్యమానేరు ప్రాజెక్టును రీడిజైన్ ప్రాజెక్టుకు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ గా చేయాలని నిర్ణయించింది.కాళేశ్వరం ఎత్తిపోతలకు వెన్నెముక్కగా నిలిచిన మధ్యమానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం నీరు అడుగంటి పోయాయి. ప్రాజెక్టు అడుగంటి పోవడానికి కారణాలేంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------