లక్షలు పోసినా మనిషి మిగలలేదు 😭 డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం | నా ఈవెనింగ్ రొటీన్ Real Story
MahiSwamyVlogs
0:00 / 0:00
లక్షలు పోసినా మనిషి మిగలలేదు 😭 డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం | నా ఈవెనింగ్ రొటీన్ Real Story
386 просмотров · 6 дн. назад
MahiSwamyVlogs
113 подписчиков
386 просмотров · 6 дн. назад
నమస్తే అందరికీ 🙏
ఈరోజు నా ఈవెనింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. చపాతీ చేయడం, బీట్రూట్ కూర, మల్లె దండ కట్టడం.. ఇలా నా రోజు ఇలా గడిచింది.
కానీ ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనిపించింది. నిన్న మా బంధువులలో ఒకరు.. లక్షలు ఖర్చు పెట్టినా ఆరోగ్యం కాపాడుకోలేకపోయారు 😔 అప్పుడే అర్థమైంది - డబ్బు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం అని.
మనం ఎంత సంపాదించినా, ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు. అందుకే మంచి ఆహారం తినండి, ఆనందంగా ఉండండి.
ఈ వీడియో నచ్చితే Like చేయండి, నా ఛానల్ ని Subscribe చేసుకోండి.
మీ అమూల్యమైన కామెంట్స్ కోసం ఎదురుచూస్తుంటాను
#eveningroutine #teluguvlog #myeveningroutine #dailyroutine #teluguintivlog #homemaker #healthisthebestwealth #dabbuKanteArogyamMukyam #realstory #emotionalstory #mahiswamy #villagevlog #telugufamilyvlog #cookingvlog #chapatirecipe #beetrootcurry