Перейти к содержимому

TOP 9 ET: 4 భారీ సెట్లు... రూ.400 కోట్ల ఖర్చు.. | రామాయణ సినిమాకు మహేష్ ఎమోషనల్ రివ్యూ.. - TV9

TV9 Entertainment

0:00 / 0:00

TOP 9 ET: 4 భారీ సెట్లు... రూ.400 కోట్ల ఖర్చు.. | రామాయణ సినిమాకు మహేష్ ఎమోషనల్ రివ్యూ.. - TV9

1 523 просмотра · 1 ч назад
TV9 Entertainment
3,05 млн подписчиков
1 523 просмотра · 1 ч назад
రామ్ చరణ్, సుకుమార్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. మరో 2 నెలల్లో సెట్స్ పైకి రాబోతోంది. ఇప్పుడీ మూవీకి సంబంధించిన బడ్జెట్ విషయాలు బయటకొచ్చాయి. ఈ సినిమాకు ప్రాధమికంగా అనుకుంటున్న బడ్జెట్ అక్షరాలా 400 కోట్ల రూపాయలు.పెద్ద సినిమాలకు ప్రారంభంలో అనుకున్న బడ్జెట్ కు, విడుదల టైమ్ లో అయిన ఖర్చుకు మధ్య కనీసం 20-30శాతం వ్యత్యాసం ఉంటుంది. అలా చూసుకుంటే, సినిమా విడుదల నాటికి ఈ బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చంటూ ఫిల్మ్ అనలిస్టుల కామెంట్. అంతేకాదు ఈసారి బడ్జెట్ లో ఎక్కువ భాగం గ్రాఫిక్స్, సెట్స్ కు ఖర్చు చేస్తున్నారని టాక్. కథ ప్రకారం, ఈ సినిమాకు 4 భారీ సెట్స్ అవసరం. అలాగే భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్టులు కూడా కావాలి. కాబట్టి బడ్జెట్ లో ఎక్కువ భాగాన్ని వాటికి కేటాయించబోతున్నారట మేకర్స్. ఆ తర్వాత నటీనటులు, దర్శకుల రెమ్యునరేషనే ఎక్కువని ఇన్‌సైడ్ టాక్. ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన 'రామాయణం' (పార్ట్-1) చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు.మనం చిన్నప్పటి నుంచి వింటూ, ఎంతో ఆరాధిస్తూ పెరిగిన పౌరాణిక కథలు వెండితెరపై ఇంత అద్భుతంగా ప్రాణం పోసుకోవడం చూడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు మహేష్.రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవిల అభినయం నిజంగా మ్యాజికల్ అంటూ కితాబిచ్చారు.నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీ.. మీకు హ్యాట్సాఫ్.. ఇంత భారీ స్కేల్‌లో సినిమాను రూపొందించడంలో మీ శ్రమ ప్రశంసనీయం.. రామాయణ చిత్ర బృందానికి తన హృదయపూర్వక అభినందనలు అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు మహేష్. #RamCharan #Sukumar #MaheshBabu #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Suriya #ThalapathyVijay #VijaySethupathi #LokeshKanagaraj #AlluArjun #Tollywood #Kollywood #ReginaCassandra #TheTraitors #AmazonPrimeVideo#tv9entertainment #EntertainmentNews ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu Credits : #sateeshchandra Uploaded BY : #bandipardhu