Перейти к содержимому

Mossad's Most Dangerous Secret Mission [Ep 1]: 60 లక్షల మందిని చంపిన హంతకుడిని ఎలా పట్టుకున్నారు?

Vybe Education Telugu

0:00 / 0:00

Mossad's Most Dangerous Secret Mission [Ep 1]: 60 లక్షల మందిని చంపిన హంతకుడిని ఎలా పట్టుకున్నారు?

578 просмотров · 12 ч назад
Vybe Education Telugu
1,52 тыс. подписчиков
578 просмотров · 12 ч назад
ఈ వీడియోలో మరో interesting టాపిక్ చూద్దాం 🔥 రెండవ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది అమాయకుల ప్రాణాలు తీసిన ప్రధాన సూత్రధారి.. అడాల్ఫ్ ఐక్‌మాన్ (Adolf Eichmann). యుద్ధం ముగిశాక ప్రపంచం మొత్తం అతన్ని వెతుకుతుంటే, 15 సంవత్సరాల పాటు గుర్తింపు మార్చుకుని అర్జెంటీనాలో ఒక సాధారణ కార్మికుడిలా బ్రతికేశాడు. కానీ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ "MOSSAD" చీఫ్ ఇస్సార్ హారెల్ (Isser Harel) అతన్ని వదిలిపెట్టలేదు. అర్జెంటీనా గడ్డపై విదేశీ సైన్యం అడుగుపెట్టకుండా, ఒక్క తుపాకీ బుల్లెట్ కూడా పేల్చకుండా.. ఒక దేశపు నిఘా వర్గం ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ని ఎలా ట్రాక్ చేసి, కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్ దేశానికి తరలించింది? ఈ వీడియోలో 1960 మే 11 రాత్రి బ్యూనస్ ఎయిర్స్‌లోని బస్సు 203 దగ్గర జరిగిన అసలు వాస్తవాలు, రికార్డులు మరియు సినిమాను తలపించే మోసాద్ సీక్రెట్ ఆపరేషన్ కథనాన్ని వివరంగా తెలుసుకుందాం. 📌 TIMESTAMPS / CHAPTERS: 00:00 - Introduction: The Man Who Vanished 00:52 - 6 Million Victims & Eichmann's Role 01:25 - Escape to Argentina: The False Identity (Ricardo Klement) 04:10 - The Tip-off to Mossad & Isser Harel's Strategy 06:20 - May 11, 1960 | 7:35 PM: The Stakeout at Route 202 08:05 - The Ambush & Safehouse Interrogation 09:40 - The Daring Flight to Tel Aviv (El Al 1960) 11:00 - The Historic Trial & Conclusion -------------------------------------------------- ⚠️ HISTORICAL & FAIR USE DISCLAIMER: This video is created strictly for educational, historical, and documentary purposes. It depicts real historical events surrounding World War II and the subsequent intelligence operations conducted in 1960. We do not promote, glorify, or support any form of violence, hatred, totalitarian ideologies, or crimes against humanity. All historical records, archival images, and references are utilized under the Fair Use doctrine for factual reporting, historical analysis, and public education. -------------------------------------------------- 🔔 సబ్‌స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం 📌 Instagram లో కూడా ఫాలో అవ్వండి → Vybe Education Telugu #VybeEducation #TeluguContent #knowledgeintelugu