👌🔥కరకరలాడే జంతికులు 😍బియ్యం & పెసరపప్పుతో కరకరలాడే జంతికులు | Crispy Janthikalu
sathyas kitchen vlog
0:00 / 0:00
👌🔥కరకరలాడే జంతికులు 😍బియ్యం & పెసరపప్పుతో కరకరలాడే జంతికులు | Crispy Janthikalu
978 просмотров · 1 месяц назад
sathyas kitchen vlog
554 подписчика
978 просмотров · 1 месяц назад
#జంతికులు# Janthikalu Recipe Telugu #RiceJanthikalu# Pesara Pappu Janthikalu, #Crispy Janthikalu# Andhra Snacks# #TraditionalTelugu Recipes# Homemade Snacks, #Village Style Cooking# Festival స్నాక్స్
బియ్యం, పెసరపప్పుతో కరకరలాడే జంతికులు ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. తక్కువ పదార్థాలతో సులభంగా చేసే ఈ సంప్రదాయ స్నాక్ టీ టైమ్‌కైనా, పండుగలకైనా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి
రేషన్ బియ్యం అరకేజీ
పెసరపప్పు (మూన్ దాల్) పావు కేజీ
సాల్టు ఒక స్పూను
వామ్మూ రెండు స్పూన్లు
వెన్న ఒక స్పూను
ఆయిలు ఒక కేజీ