Перейти к содержимому

14/09/2026 ఉటకల్లు కుభేర గణేశ్ కమిటీ వినాయక చవితి పండుగ సంబరాలు

mini.volgs17

0:00 / 0:00

14/09/2026 ఉటకల్లు కుభేర గణేశ్ కమిటీ వినాయక చవితి పండుగ సంబరాలు

75 просмотров · 2 нед. назад
mini.volgs17
98 подписчиков
75 просмотров · 2 нед. назад
ఉటకల్లు కుభేర గణేశ్ కమిటీ 14/09/2026 సంవత్సర వినాయక చవితి వేడుకలు 14వ తేది నుండి 16వ తేదీన నిమర్జనం వరకూ 14వ తేది విగ్రహ ఆగమనం మరియు స్వామి వారి ప్రత్యేక పూజలు మరియు రాత్రి వేళ పిల్లలకు ఆటలు 15వ తేది మధ్యాహ్నం అన్న దానా కార్యక్రమం మరియు రాత్రి వేళ ఫన్నీ యాక్టివిటీస్ 16వ తేది చివరి రోజు లడ్డు,కలిశాంటేంకయ, లక్ష్మీ గణపతి వెండి బిళ్ళలు వేలంపాట లడ్డు వేలంపాట పాడినవారు అనుముల సురేష్ బాబు గారు 31100 వేల రూపాయలు వెండి బిళ్ళలు వేలంపాట పాడినవారు సిరిసాల రామకృష్ణ గారు 20000 వేల రూపాయలు కలిశాంటెంకాయ వేలంపాట పాడినావారు తుమ్మల నాగేంద్ర గౌడ్ గారు 5300 వేల రూపాయలు . . . . . . #like#share#comment#subscribe#vinayakachavithi #utakalluvinayakachavithiustavam#utakallu#villagefestivals#villageculture#subscribemychannel