Перейти к содержимому

టెర్రస్ నాది అనుకున్నాడు… దెయ్యం మాత్రం ‘నా చోటు’ అంది!

Arun kathanika

0:00 / 0:00

టెర్రస్ నాది అనుకున్నాడు… దెయ్యం మాత్రం ‘నా చోటు’ అంది!

722 просмотра · 13 дней назад
Arun kathanika
314 подписчиков
722 просмотра · 13 дней назад
ప్రతిరోజూ ఇంటి టెర్రస్ మీద పడుకునే సురేష్‌కి… ఒక రాత్రి తన గుండెల మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. మొదట అది కల అనుకున్నాడు. కానీ అదే సంఘటన మళ్లీ మళ్లీ జరగడంతో అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ టెర్రస్‌లో దాగి ఉన్న భయంకరమైన నిజం ఏంటి? ఆ దెయ్యం ఎందుకు సురేష్ గుండెల మీదే కూర్చునేది? అసలు అది అతనికి ఏం చెప్పాలనుకుంది? తెలుసుకోవాలంటే కథను పూర్తిగా చూడండి. 👻 మీకు ఇలాంటి తెలుగు భయానక కథలు, దెయ్యాల కథలు, హారర్ స్టోరీస్ నచ్చితే మన అరుణ్ కథానిక ఛానల్‌ని Subscribe చేసుకోండి. మీ చిన్న Support మా ఛానల్‌కి చాలా విలువైనది. ❤️ #TeluguHorrorStories #TeluguHorror #HorrorStories #TeluguGhostStories #TeluguDeyyalaKathalu #ArunKathanika #TeluguStories #GhostStory #HorrorStory