అమ్మ చేసిన గోదారోళ్ళ స్పెషల్ తాటి బూరెలు.. పక్కా కొలతలతో ఇలా చేస్తే సూపర్ గా వస్తాయి! 👌
Godarolla Kadhalu
0:00 / 0:00
అమ్మ చేసిన గోదారోళ్ళ స్పెషల్ తాటి బూరెలు.. పక్కా కొలతలతో ఇలా చేస్తే సూపర్ గా వస్తాయి! 👌
8 910 просмотров · 2 месяца назад
Godarolla Kadhalu
33,5 тыс. подписчиков
8 910 просмотров · 2 месяца назад
మా ఛానెల్ గురించి:
గోదారోళ్ల కథలు, మన ఊరి ముచ్చట్లు, మరియు వినోదాత్మకమైన వీడియోల కోసం "Godarolla Kadhalu" ఛానెల్‌ని సబ్స్క్రయిబ్ చేసుకోండి. మా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి!
నమస్కారం అండి! ఈ రోజు మన Godarolla Kadhalu ఛానల్ లో అమ్మ చేతి పాతకాలపు పద్ధతిలో కమ్మనైన తాటి బూరలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ సీజన్ లో మాత్రమే దొరికే తాటి పండుతో ఇలా బూరలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
వీడియోలో చెప్పినట్టుగా పక్కా కొలతలతో పిండి కలిపితే బూరలు అస్సలు విడిపోకుండా, లోపల మెత్తగా చాలా బాగా వస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి! 🌴🤤
#ThatiBoorelu #TraditionalCooking #GodavariVantalu #TeluguCooking #VillageFood #HealthySweets #AmmachetiVanta #GodarollaKadhalu #PalmFruitRecipes
📌 మా ఇతర వీడియోలు చూడండి:
/ @godarollakadhalu
🔔 మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రయిబ్ అవ్వండి:
/ @godarollakadhalu
మమ్మల్ని ఫాలో అవ్వండి:
📸 Instagram: / godarollakadhalu
🔵 Facebook: / godarollakadhalu
#GodarollaKadhalu #TeluguStories #VillageLife #TeluguTales