Перейти к содержимому

Ilaku Digina, Nindu Chandamama, O Veena Cheli- Old Telugu All Songs from Movie Chandrahasa-1965

Dehame Devalayam Patala Ragalayam

0:00 / 0:00

Ilaku Digina, Nindu Chandamama, O Veena Cheli- Old Telugu All Songs from Movie Chandrahasa-1965

23 328 просмотров · 4 года назад
Dehame Devalayam Patala Ragalayam
28,3 тыс. подписчиков
23 328 просмотров · 4 года назад
చంద్రహాస -1965 -విక్రమ్ ప్రొడక్షన్ వారి ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు బి.ఎస్.రంగా. సాలూరు హనుమంతరావుగారు సంగీతం అందించారు. ముఖ్యంగా " ఇలకు దిగిన అందాల తారవో " "ఓ వీణ చెలీ" పాటలు బాగా విన్నవి. రాజబాబు పాడిన "శివశంకరా మహాదేవా" వెరైటీ గా ఉన్నది. మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ మూవీ కన్నడ లో చాలా హిట్. రాజ్ కుమార్ నటించారు. ర్రెండు షూటింగ్స్ ఒకే సారి చేసారని చదివాను. కన్నడ మూవీ యూట్యూబ్ లో ఉన్నది. తెలుగుది లేదు.ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి. చిత్రం : చంద్రహాస - (May 7,1965) నటీ నటులు: హరనాధ్, కృష్ణకుమారి, వాణిశ్రీ,గుమ్మడి, రాజబాబు, సత్యనారాయణ, పండరీబాయి, సంగీతం : సాలూరు హనుమంతరావు 1. అందుగలవిందుగలవంతట నీవే సకల (పద్యం) - బెంగళూరు లత - రచన: దాశరధి 00:00 2. ఇలకు దిగిన అందాల తారవో - ఘంటసాల, బెంగళూరు లత - రచన: దాశరధి 00:38 3. నిండు చందమామ నా ఆనందసీమా - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి 04:35 4. అద్దిరబన్నా తాయెత్తు ఇది ఆంజనేయుని - మాధవపెద్ది - రచన: కొసరాజు 09:23 5. ఓ వీణ చెలీ నా ప్రియసఖీ ఈ ఒంటరితనము - ఎస్. జానకి - రచన: దాశరధి 11:57 6. ఏమిటో ఎందుకో ఏమిటీ కౌగిలి ఎందుకీ ఆకలి - పి.సుశీల - రచన: దాశరధి 15:16 7. శ్రీహరి నారాయణ శాంతిసదన పాపవినాశన - బెంగళూరు లత - రచన: చి. సదాశివయ్య 18:56 8. శివశంకరా మహాదేవా చిత్ర చిత్రాలుగావే - రాజబాబు - రచన: కొసరాజు 20:23 9. లోకపావన భక్తకారణ విశ్వకారణ శ్రీహరి - బెంగళూరు లత - రచన: చి. సదాశివయ్య 21:54 https://drive.google.com/drive/folder...