Перейти к содержимому

Divine Mercy Intercession -1987 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 17-09-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -1987 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 17-09-2026 #divinemercychaplet

11 390 просмотров · 19 часов назад
Fr Cyrildoss SVD telugu
20,3 тыс. подписчиков
11 390 просмотров · 19 часов назад
Divine Mercy Intercession -1987 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 17-09-2026 #divinemercychaplet మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా|| పరలోకంలో నీవు తప్ప నాకు వేరే ఎవరు లేరు యేసయ్యా భూలోకంలో నీవు తప్ప నాకు వేరే ఏదియు రుచింపడు యేసు (2) నాదన్నది నీవేనయ్యా నా నెమ్మది నీవేనయ్యా (2) నీవులేక బ్రతుకలేనయ్య, నీతోనే సాగేదనయ్య ||యేసయ్యా|| పాపాన్ని మన్నించి నాకు నీ రక్షణము దయచేయుమయ్యా వ్యాధులను నయం చేసి నాకు ఆరోగ్యం చేకూర్చుమయ్యా (2) ఈ మహమ్మారిలో మమ్ము కాపాడుమా - నీ వలెనే ఇది జరుగునయ్యా (2) అసాధ్యమైనది లేదు నీకన్నియు సాధ్యమయ్యా ||యేసయ్యా||