Перейти к содержимому

జోరుగా బందరు పోర్టు పనులు .. 62.8% పూర్తి.. 2026లో అందుబాటులోకి! || Idisangathi

ETV Andhra Pradesh

0:00 / 0:00

జోరుగా బందరు పోర్టు పనులు .. 62.8% పూర్తి.. 2026లో అందుబాటులోకి! || Idisangathi

64 287 просмотров · 1 месяц назад
ETV Andhra Pradesh
8,08 млн подписчиков
64 287 просмотров · 1 месяц назад
రాష్ట్ర అభివృద్ధి దిశగా త్వరలోనే మరో మణిహారం వచ్చి చేరనుంది. ఇటీవలే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కాగా, బందరు పోర్టును కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేలా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 1923ఎకరాల్లో చేపట్టిన మచిలీపట్నం పోర్టు పనుల్లో 1400 మంది కార్మికులు నిమగ్నమయ్యారు. 2026 నవంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 62.8 శాతం పనులు పూర్తయ్యాయి. అనేక కఠిన సవాళ్లను అధిగమిస్తూ నిర్మాణ అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం సహా అభివృద్ధి ఊపందుకోనుంది. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో బందర్ పోర్టు నిర్మాణ ప్రత్యేకతలు, పనుల పురోగతి, తదితర అంశాలపై ఇదీ సంగతి కథనం. ---------------------------------------------------------------------------------------------------------------------------- #latestnewstelugutoday #etvandhrapradeshlive #latestnewsupdate ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers. WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: https://tinyurl.com/yc4thc33 For More Latest Political and News Updates : SUBSCRIBE ► ETV Andhra Pradesh : https://shorturl.at/11HOc #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs. ► Watch LIVE: https://bit.ly/49fdNLu ► తాజా వార్తల కోసం : http://www.ap.etv.co.in ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va7r... ► Follow us on X :   / etvandhraprades   ► Follow us on Instagram :   / etvandhrapradesh   ► Subscribe to ETV Andhra Pradesh : https://bit.ly/4g2Mgiv ► Like us on Facebook:   / etvandhrapradesh   ► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra... ► ETV Andhra Pradesh News App : https://f66tr.app.goo.gl/apps ►ETV Win Website : https://www.etvwin.com/ #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu