Перейти к содержимому

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై | SC/ST Atrocities Case: Supreme Court Gives Key Judgment | ABN Legal

ABN Legal

0:00 / 0:00

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై | SC/ST Atrocities Case: Supreme Court Gives Key Judgment | ABN Legal

11 712 просмотров · 1 месяц назад
ABN Legal
120 тыс. подписчиков
11 712 просмотров · 1 месяц назад
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై | SC/ST Atrocities Case: Supreme Court Gives Key Judgment | ABN Legal #SupremeCourt #SCSTAct #SCSTAtrocitiesAct #SCSTCase #SupremeCourtVerdict #SupremeCourtJudgment #LegalNews #IndianLaw #LawNews #LegalAwareness #CourtVerdict #JudicialNews #abndigitalexclusives ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూసి ఉన్న గదిలో లేదా నలుగురూ చూడని ప్రదేశంలో కులం పేరుతో దూషించినంత మాత్రాన దాన్ని 'ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం' కింద నేరంగా పరిగణించలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టం, 1989లోని సెక్షన్లు వర్తించాలంటే, ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా "ప్రజా వీక్షణ లేదా వినికిడి" పరిధిలోకి రావాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. పాఠశాల మేనేజర్‌పై నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసును కొట్టివేస్తూ కీలక తీర్పును వెలువరించింది. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలకు చెందిన మేనేజర్.. ఒక విద్యార్థి తండ్రితో గొడవపడి, లాఠీలు, కర్రలతో దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,