Перейти к содержимому

15 వందల ఏళ్ల నాటి ఆలయం |Secret Caves of Veera Brahmendra Swamy & Growing Basavanna in Yaganti | ABN

ABN Travel and history

0:00 / 0:00

15 వందల ఏళ్ల నాటి ఆలయం |Secret Caves of Veera Brahmendra Swamy & Growing Basavanna in Yaganti | ABN

1 611 просмотров · 1 день назад
ABN Travel and history
8,85 тыс. подписчиков
1 611 просмотров · 1 день назад
15 వందల ఏళ్ల నాటి ఆలయం |Secret Caves of Veera Brahmendra Swamy & Growing Basavanna in Yaganti | ABN #YagantiTemple #YagantiNandi #GrowingNandi #YagantiCaves #AndhraPradeshTemples #HariharaKshetram #VeeraBrahmendraSwamy #TempleMysteries #SpiritualIndia #KurnoolDiaries #abntravelandhistory ప్రకృతి ఒడిలో పరమశివుడి దివ్య క్షేత్రం - యాగంటి..కొండలు, గుహల మధ్య వెలసిన మహాక్షేత్రం రోజురోజుకీ పెరుగుతోందని భక్తుల విశ్వాసం... యాగంటి నంది..ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే పవిత్ర పుష్కరిణి శివుడు-విష్ణువు కొలువైన అరుదైన హరిహర క్షేత్రం..విజయనగర శిల్పకళకు అద్దం పట్టే యాగంటి ఆలయం శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని శిల్ప వైభవం..ప్రతి రాతిలోనూ కనిపించే నాటి శిల్పుల అద్భుత నైపుణ్యం యాగంటి ప్రత్యేకతగా నిలిచిన అద్భుత పుష్కరిణి..కొండల మధ్య నుంచి వచ్చే సహజసిద్ధమైన పవిత్ర జలధార ఆధ్యాత్మిక అనుభూతిని పంచే యాగంటి గుహలు..వెంకటేశ్వర గుహలో స్వయంభువుగా వెలసిన శ్రీనివాసుడు సహజ గుహలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి..కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేసిన పవిత్ర గుహ కాలజ్ఞానంతో ముడిపడిన యాగంటి గుహల ఆధ్యాత్మిక వైభవం...మహర్షుల తపస్సుకు సాక్ష్యంగా నిలిచిన పవిత్ర గుహలు Welcome to ABN Travel And History – where travel meets timeless history! 🌍✨ We take you on breathtaking journeys to hidden gems, ancient monuments, mythological sites, and forgotten kingdoms across India and the world. From majestic forts and temples to mysterious ruins and vibrant cultures, every episode is packed with stories that shaped civilization.