కూలిపోకుండా.. 100 అడుగుల బావికి కాంక్రీట్ వేయించాము | Agriculture Well | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
కూలిపోకుండా.. 100 అడుగుల బావికి కాంక్రీట్ వేయించాము | Agriculture Well | రైతు బడి
206 008 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
206 008 просмотров · 4 года назад
బావి ధరి నిత్యం కూలుతున్న సమస్యతో విసిగిన ఈ రైతు 100 అడుగుల లోతు బావికి మొత్తం కాంక్రీట్ వేయించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో ఈ బావి ఉంది. అందుకోసం 1990 దశకంలో అయిన ఖర్చు, కలిగిన ప్రయోజనాన్ని వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 100 అడుగుల బావికి కాంక్రీట్ వేయించాము | Agriculture Well | రైతు బడి
#RythuBadi #రైతుబడి #CcWell