Dy.E.O – NEP 2020 ఇలా చదివారా? 📚ఇంకా సమయం ఉంది… మాతో కలిసి విజయం వైపు అడుగేయండి! MATHS UNIVERSE APP
Jayashankar Sir Academy
0:00 / 0:00
Dy.E.O – NEP 2020 ఇలా చదివారా? 📚ఇంకా సమయం ఉంది… మాతో కలిసి విజయం వైపు అడుగేయండి! MATHS UNIVERSE APP
5 145 просмотров · 3 дн. назад
Jayashankar Sir Academy
31,4 тыс. подписчиков
5 145 просмотров · 3 дн. назад
📚 NEP 2020 పూర్తి వివరణ తెలుగులో | 4 Parts – 27 Chapters
జాతీయ విద్యా విధానం–2020 (National Education Policy 2020)లోని 4 భాగాలు, 27 అధ్యాయాలను క్రమబద్ధంగా తెలుసుకుందాం. TGPSC DyEO Paper–2 అభ్యర్థుల ప్రిపరేషన్కు ఉపయోగపడేలా ముఖ్యాంశాలను ఈ వీడియోలో చర్చిస్తున్నాం.
📌 ప్రధాన అంశాలు:
✅ పాఠశాల విద్యలో 5+3+3+4 నిర్మాణం
✅ పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం
✅ మాతృభాషలో బోధన, బహుభాషా విధానం
✅ పాఠ్యప్రణాళిక, బోధన, మూల్యాంకన సంస్కరణలు
✅ ఉపాధ్యాయ విద్య, వృత్తిపరమైన అభివృద్ధి
✅ ఉన్నత విద్య, వృత్తి విద్య, సాంకేతికత
✅ పరీక్షలకు ముఖ్యమైన లక్ష్యాలు, గడువులు, పూర్తి రూపాలు
📱 తరగతుల వివరాల కోసం MATHS UNIVERSE APP చూడండి.
📞 సంప్రదించండి: 8885607060
👍 వీడియో ఉపయోగపడితే Like చేయండి, తోటి అభ్యర్థులకు Share చేయండి.
🔔 మరిన్ని విద్యాశాస్త్ర పాఠాల కోసం Subscribe చేయండి.
💬 మీ సందేహాలను కామెంట్స్లో తెలియజేయండి.
#NEP2020 #NationalEducationPolicy2020 #DyEO #TGPSC #DyEOPaper2 #Education #NEP2020Telugu #MathsUniverse