ఎలాంటి హడావుడి లేకుండా 8 AM కల్లా పిల్లలను స్కూల్‌కి ఎలా పంపిస్తున్నాను? | Peaceful Morning Routine
rvrfamilylifestyle
0:00 / 0:00
ఎలాంటి హడావుడి లేకుండా 8 AM కల్లా పిల్లలను స్కూల్‌కి ఎలా పంపిస్తున్నాను? | Peaceful Morning Routine
66 893 просмотра · 2 нед. назад
rvrfamilylifestyle
3,59 тыс. подписчиков
66 893 просмотра · 2 нед. назад
ఎలాంటి హడావుడి లేకుండా 8 AM కల్లా పిల్లలను స్కూల్‌కి ఎలా పంపిస్తున్నాను? | Peaceful Morning Routine
ఈరోజు నా డైలీ రొటీన్లో భాగంగా ఉదయం ఎలాంటి హడావుడి, టెన్షన్ లేకుండా పిల్లలను 8 AM కల్లా స్కూల్‌కి ఎలా పంపిస్తున్నానో ఈ వీడియోలో షేర్ చేశాను. ❤️
ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయడం, పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ & లంచ్ బాక్స్ సిద్ధం చేయడం, పిల్లలను రెడీ చేయడం, ఇంటి పనులు చేసుకుంటూనే టైమ్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నానో నా రియల్ మార్నింగ్ రొటీన్లో చూపించాను.
ప్రతి ఇంట్లో రొటీన్ ఒక్కో విధంగా ఉంటుంది. కానీ మన ఉదయపు పనులను కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనకూ పిల్లలకూ ఉదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ప్రతిరోజూ ఉదయం ప్రశాంతంగా పనులు పూర్తి చేసుకుని పిల్లలను టైమ్‌కి స్కూల్‌కి పంపించడం ఎలా సాధ్యమవుతుందో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 🏡❤️
వీడియో నచ్చితే Like చేయండి, Comment చేయండి, నా ఛానల్‌ను Subscribe చేయడం మర్చిపోవద్దు. మీ Support నాకు చాలా విలువైనది. ❤️
#MorningRoutine #DailyRoutine #SchoolMorningRoutine #MomRoutine #TeluguVlogs #DailyVlog