Перейти к содержимому

ఆదికాండము అధ్యాయం 30 | యాకోబు జీవితంలో సంతానం, సంపద ఎలా పెరిగాయి? | వాక్యధ్వని

VAKYADHWANI

0:00 / 0:00

ఆదికాండము అధ్యాయం 30 | యాకోబు జీవితంలో సంతానం, సంపద ఎలా పెరిగాయి? | వాక్యధ్వని

93 просмотра · 9 дней назад
VAKYADHWANI
83 подписчика
93 просмотра · 9 дней назад
ఈ అధ్యాయంలో మనం చూస్తాం: రాహేలు, లేయా మధ్య సంతానం విషయంలో జరిగిన పోటీ లేయాకు మరిన్ని కుమారులు, దీనా జననం రాహేలు తన దాసి ద్వారా పిల్లలను పొందడం లేయా తన దాసి ద్వారా పిల్లలను పొందడం దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకోవడం రాహేలుకు యోసేపు జన్మించడం యాకోబు లాబాను దగ్గర తన జీతం కోసం ఒప్పందం చేసుకోవడం యాకోబు మందలు విస్తరించడం యాకోబు సంపద పెరగడం ఈ అధ్యాయం ద్వారా యాకోబు కుటుంబంలో జరిగిన సంఘటనలను, అతని జీవితంలో దేవుని నడిపింపును మనం చూస్తాము. ✨ దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్‌ను Subscribe చేయండి. 🔔 VAKYADHWANI ఛానల్    / @vakyadhwani-o1g   👍 వీడియో నచ్చితే Like చేయండి 💬 మీకు నచ్చిన వాక్యం లేదా సందేశాన్ని Comment చేయండి 📤 ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి 🙏 దేవుని వాక్యం మన జీవితాలకు వెలుగు మరియు మార్గదర్శకం. #Vakyadhwani #వాక్యధ్వని #ఆదికాండము30 #Genesis30 #యాకోబు #రాహేలు #లేయా #యోసేపు #లాబాను #తెలుగుబైబిల్ #TeluguBible #BibleStories