Перейти к содержимому

నీ ఆశీర్వాదము నొంది ( Nee Ashirwadamu Nondhi ) Telugu Christian sung by Sp balu. HJCF songs

Vijay Kolukuluri

0:00 / 0:00

నీ ఆశీర్వాదము నొంది ( Nee Ashirwadamu Nondhi ) Telugu Christian sung by Sp balu. HJCF songs

18 770 просмотров · 6 лет назад
Vijay Kolukuluri
992 подписчика
18 770 просмотров · 6 лет назад
Lyrics pastor k. Nathaniel Tune k.Timothy Sung by: Sp. balasubrahmanyam Music Naveen madiri ప. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింప బడుగాక నీ చిత్తమే నెరవేర్చ కృప చూపుమయ్య నీ సొత్తు గా దీవింప రా... యేసయ్య.. (నీ) చ 1.గర్భ ఫలము భూ ఫలము సస్యములన్నీ ఘనుడా నీ వలన దీవింప బడుగాకా "2" నీజాలి ప్రేమ కరుణ ధారలు కురిపించుమయ్యా"2" ( నీ ) చ 2. ఆత్మ ఫలము వెలుగు ఫలము కృపా వరములన్నీ ప్రాణదాత జీవధారలు నాలో నింపుమయా"2 నీ మాటకు లోబడి భయపడి బ్రతుకుట నేర్పించుమయ్యా"2" ( నీ )