మీ Portfolio లో ఉన్న Stocks నిజంగా ఏం చేస్తున్నాయో తెలుసా?
Groww Telugu
మీ Portfolio లో ఉన్న Stocks నిజంగా ఏం చేస్తున్నాయో తెలుసా?
5 067 просмотров · 1 дн. назад
Groww Telugu
331 тыс. подписчиков
5 067 просмотров · 1 дн. назад
మీ Portfolio లో ఉన్న Stocks నిజంగా ఏం చేస్తున్నాయో తెలుసా?
2025లో BSE IPO Index దాదాపు 18% పడిపోయింది అదే సమయంలో Sensex కేవలం 2% మాత్రమే పెరిగింది. ఒక్క రోజులో డజన్ల కొద్దీ Recently Listed Stocks తమ Issue Price కంటే కిందకు పడ్డాయి. కొంతమంది Investors 62% వరకు నష్టపోయారు కారణం Growth Story నమ్మి Valuation Ignore చేశారు.
కానీ ఈ రోజూ అదే Stocks చాలామంది Watchlist లో ఉన్నాయి. ఎందుకు?
ఈ Video లో మనం 5 Popular New-Age Stocks Deep Dive చేస్తాం
✅ ఇవి ఇప్పుడు ఎక్కడ Trade అవుతున్నాయి
✅ Business Model నిజంగా Strong గా ఉందా
✅ Growth Pipeline ఏమిటి
✅ Key Watchpoints ఏమిటి
✅ Current Price Future Expectations ని Justify చేస్తోందా
మనం Analyse చేసే Stocks అన్నీ ఇప్పుడు Market లో చాలా Discussed అవుతున్నాయి కానీ ప్రతి Stock వెనక ఒక వేరే Story ఉంది. కొన్ని Companies నిజంగా Deliver చేస్తున్నాయి, కొన్ని కేవలం Expectations మీద Trade అవుతున్నాయి.
#SmartInvesting #StockMarketTelugu #ValuationCheck #GrowwTelugu #IPOTelugu #StockAnalysisTelugu #InvestSmart #షేర్మార్కెట్ #MutualFundsTelugu #PortfolioTelugu #NewAgeStocks #StockMarket #ValueInvesting #GrowthStocks #IPOAnalysis
To watch the best videos on investing in తెలుగు,
Subscribe to Groww Telugu Channel 👉 https://bit.ly/39aLpwC and hit the 🔔 to watch our videos first.
About Groww
Groww is India’s Best Investment App and the Largest Stock Broker.
Find us here:
Android app: https://app.groww.in/v3cO/f9o4prne
iOS app - https://app.groww.in/v3cO/tu0yrc3e
Website - https://groww.in/
Follow us on:
Facebook: / growwtelugu
Twitter: / _groww
Instagram: / groww.telugu
LinkedIn: / groww.in
Telegram: https://t.me/GrowwHQ
Disclaimer: These are not any recommendations for any funds or stocks and are meant only for educational purposes.
Research Analyst disclaimer: https://groww.in/p/sebi-research-anal...
Name of the Research Analyst - Shreesha Ramesh Desai
If you have any concerns with respect to Groww, please feel free to write to us at support@groww.in or you can call us at +91 9108800000.