Перейти к содержимому

ప్రతి ఒక్కరూ వినాల్సిన అద్భుతమైన ఆరాధన పాట | స్తుతియించెదను యేసయ్య

God Tv Telugu

0:00 / 0:00

ప్రతి ఒక్కరూ వినాల్సిన అద్భుతమైన ఆరాధన పాట | స్తుతియించెదను యేసయ్య

83 766 просмотров · 4 месяца назад
God Tv Telugu
21,1 тыс. подписчиков
83 766 просмотров · 4 месяца назад
స్తుతియించేదను యేసయ్య - అద్భుతమైన ఆరాధన పాట, వినండి, అందరికీ షేర్ చేసి, సపోర్ట్ చేయండి - BR Naik, God Tv Telugu పల్లవి: స్తుతి యించెదను యేసయ్యా - కీర్తించెదను అన్ని వేళలా స్తుతి యించెదను యేసయ్యా - కీర్తించెదను అన్ని వేళలా లోకం పుట్టక ముందే ఎంచు కున్నందుకు లోకాన్ని నా కోసం కలిగించినందుకు లోకం పుట్టక ముందే ఎంచు కున్నందుకు లోకాన్ని నా కోసం కలిగించినందుకు స్తుతి యించెదను యేసయ్యా - కీర్తించెదను అన్ని వేళలా చరణం 1: తల్లి గర్భమందు నిర్మించినందుకు అరచేతులతో చెక్కి ఆనందించినందుకు ఆగాధ స్థలము నుండి నన్ను తీసినందుకు ఆదాము ద్వారానే పుట్టించినందుకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినందుకు ఆరిన నేలగా చేసి దాటించినందుకు సూర్య చంద్రులను ఆపినందుకు - సూర్య చంద్రులను ఆపినందుకు శత్రు సైన్యాన్ని మట్టిలో కలిపినందుకు స్తుతి యించెదను యేసయ్యా - కీర్తించెదను అన్ని వేళలా చరణం 2: ఆకాశము నుండి మన్నాను పంపినందుకు బండ నుండి మధుర జలములను ఇచ్చినందుకు సింహాల బోనులో నన్ను పంపినందుకు సింహాల నోళ్లను మూసి రక్షించినందుకు అగ్ని గుండములో పడవేసినందుకు అగ్ని వాసన తగలకుండా రక్షించినందుకు సమస్తాన్ని ఇచ్చి తీసుకున్నందుకు - సమస్తాన్ని ఇచ్చి తీసుకున్నందుకు సమస్తాన్ని మరలా నాకు ఇచ్చినందుకు స్తుతి యించెదను యేసయ్యా - కీర్తించెదను అన్ని వేళలా చరణం 3: పరలోకము నుండి దిగి వచ్చినందుకు నా పాపాలకై సిలువలో మరణించినందుకు మూడవ దినమున తిరిగి లేచినందుకు నిత్య జీవాన్ని నాకు ఇచ్చినందుకు మూడవ దినమున తిరిగి లేచినందుకు నిత్య జీవాన్ని నాకు ఇచ్చినందుకు యుగయుగములు నీతో ఉండుటకు - యుగయుగములు నీతో ఉండుటకు రెండవ రాకడలో కొనిపోబోతున్నందుకు స్తుతి యించెదను యేసయ్యా - కీర్తించెదను అన్ని వేళలా స్తుతి యించెదను యేసయ్యా - కీర్తించెదను అన్ని వేళలా లోకం పుట్టక ముందే ఎంచు కున్నందుకు లోకాన్ని నా కోసం కలిగించినందుకు లోకం పుట్టక ముందే ఎంచు కున్నందుకు లోకాన్ని నా కోసం కలిగించినందుకు స్తుతి యించెదను యేసయ్యా - కీర్తించెదను అన్ని వేళలా