| ENTHA JAALI YESUVA | ఎంత జాలి యేసువా | JOHN NISSY | SHALEM JADA | SAMUEL SUKUMAR |
CONC
0:00 / 0:00
| ENTHA JAALI YESUVA | ఎంత జాలి యేసువా | JOHN NISSY | SHALEM JADA | SAMUEL SUKUMAR |
18 887 просмотров · 2 года назад
CONC
1,42 тыс. подписчиков
18 887 просмотров · 2 года назад
Copyright:
Copyright of this music track and video belong to Church of New Covenant. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on YouTube without permission their channel will be reported.
Lyricist : Anonymous
Vocals by : Bro. Nissy John
Produced by : Samuel Sukumar Parisapogu & Family
Music by : Shalem Jada
Keyboards & Rythms - Shalem Jada
Acoustic Guitars - Davidson T
Tabla & Percussions - Mohan. T
Flute - Ramesh
Solo Violin - Shalem Christopher
Harmonies - Mrudula & Sushruthi
Recorded at:
SriAbheri Studios, Kraftsmen Studio, Adithya Recording Studio,
Sound Engineers - Shreyas / Ben Joseph / Kiran
Mix & Master by : Judson Solomon Philip ( Judson Studios - Chennai )
Video - Steven Photography
Video edit - Suman Dadipogu
ఎంత జాలి యేసువా
యింతయని ఊహించలేను
ఎంత జాలి యేసువా ||ఎంత||
హానికరుడను హింసకుడను దేవదూషకుడను నేను
హానికరుడను హింసకుడను దేవదూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంత||
రక్షకుండ నాకు బదులు శిక్ష ననుభవించినావు
రక్షకుండ నాకు బదులు శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి చావొందితివి నాకై ||ఎంత||
ఏమి నీ కర్పించగలను ఏమి లేని వాడనయ్యా
ఏమి నీ కర్పించగలను ఏమి లేని వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి - రక్షణంపు పాత్రనెత్తి
స్తొత్రమంచు పాడెద ||ఎంత||