నోట్లో వేస్తే కరిగిపోయే పల్లి పట్టీ/పీనట్ చిక్కి రహస్యం! Perfect Crunchy Peanut Chikki Recipe Telugu
Priansh lifestyle &cooking
0:00 / 0:00
నోట్లో వేస్తే కరిగిపోయే పల్లి పట్టీ/పీనట్ చిక్కి రహస్యం! Perfect Crunchy Peanut Chikki Recipe Telugu
802 просмотра · 1 месяц назад
Priansh lifestyle &cooking
301 подписчик
802 просмотра · 1 месяц назад
హాయ్ ఫ్రెండ్స్! ఈ రోజు మన వీడియోలో షాప్‌లో దొరికేలాగే చాలా క్రంచీగా, పర్ఫెక్ట్‌గా వచ్చే "పీనట్ చిక్కి / పల్లి పట్టీ" ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. బెల్లం పాకం పర్ఫెక్ట్‌గా రావడం కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు (Tips) కూడా షేర్ చేశాను. తప్పకుండా ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్స్‌లో చెప్పండి.
#peanutchikki #pallipatti #chikkirecipe