Перейти к содержимому

మా మినీ తోటలో కూరగాయ విత్తనాలు పెట్టాము 🌱 | Mini Garden Vegetable Seeds | Telugu Vlogs.

DHAMKI STARS

0:00 / 0:00

మా మినీ తోటలో కూరగాయ విత్తనాలు పెట్టాము 🌱 | Mini Garden Vegetable Seeds | Telugu Vlogs.

10 442 просмотра · 6 дн. назад
DHAMKI STARS
29,5 тыс. подписчиков
10 442 просмотра · 6 дн. назад
ఈరోజు మా మినీ గార్డెన్‌లో దివ్య కూరగాయల విత్తనాలు నాటింది. నేను కూడా తోటలో నేలను సిద్ధం చేశాను. మన ఇంటి దగ్గరే మనకు కావాల్సిన కూరగాయలు పండించుకోవాలనే ఉద్దేశంతో మా ఇంటి తోటలో కొత్త ప్రయాణం మొదలుపెట్టాము. ఈ Mini Garden Gardening Vlog లో మా ఇంటి తోట పనులు, Vegetable Seeds Planting, Home Gardening, Organic Gardening, Village Lifestyle అన్నీ చూడవచ్చు. మా తోటలో ఎలాంటి కూరగాయలు పండిస్తామో చూడటానికి మా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే LIKE చేయండి 👍 మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి ❤️ మరిన్ని తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్‌ను SUBSCRIBE చేయండి. మీ ఆదరణే మా బలం ❤️ #MiniGarden #VegetableSeeds #TeluguVlogs #HomeGardenin #VillageVlogs #TeluguFamilyVlogs #OrganicGardening #KitchenGarden #GardeningTelugu #DhamkiStarsVlogs