Перейти к содержимому

Cyclone Arnab: Electricity Restoration Work Underway | అంధకారంలో కోనసీమ.. రంగంలోకి విద్యుత్ సిబ్బంది

News18 Telugu

0:00 / 0:00

Cyclone Arnab: Electricity Restoration Work Underway | అంధకారంలో కోనసీమ.. రంగంలోకి విద్యుత్ సిబ్బంది

615 просмотров · 8 дн. назад
News18 Telugu
965 тыс. подписчиков
615 просмотров · 8 дн. назад
అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావానికి గురైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐలాండ్ పోలవరంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో తుఫాన్ ధాటికి అనేక విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా తీవ్రంగా నిలిచిపోయింది. స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు. #CycloneArnab #konaseema #apnews Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu ID_AR Follow us: Subscribe:    / @news18telugu   Website: https://telugu.news18.com/ Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi... Facebook:   / news18telugu   Twitter:   / news18telugu   Instagram:   / news18telugu   News18 Mobile App - https://onelink.to/desc-youtube