Перейти к содержимому

Bastar: మావోయిస్టులు తిరిగే దట్టమైన అడవుల్లో జర్నలిస్టులు ఎలా పనిచేస్తారంటే... | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Bastar: మావోయిస్టులు తిరిగే దట్టమైన అడవుల్లో జర్నలిస్టులు ఎలా పనిచేస్తారంటే... | BBC Telugu

227 316 просмотров · 1 г. назад
BBC News Telugu
2,15 млн подписчиков
227 316 просмотров · 1 г. назад
మధ్య భారతదేశంలో మారుమూల దట్టమైన అటవీప్రాంతం బస్తర్. దశాబ్దాలుగా ఇది భారత భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సుదీర్ఘ ఘర్షణలకు సాక్ష్యంగా నిలిచింది. ఇక్కడ పని చేసే స్థానిక జర్నలిస్టులు ఈ ప్రాంతం గురించి ఏం చెబుతున్నారో మీరే చూడండి... #bastar #chattisgarh #maoists #naxalite #journalism ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu