3.5 ఎకరాలు.. ఏటా 8 లక్షలు | S-White చామంతి సాగు
తెలుగు రైతుబడి
0:00 / 0:00
3.5 ఎకరాలు.. ఏటా 8 లక్షలు | S-White చామంతి సాగు
116 427 просмотров · 2 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
116 427 просмотров · 2 года назад
కేవలం మూడున్నర ఎకరాల భూమిలో మూడు రకాల పూలు, మూణ్నాలుగు రకాల కూరగాయలు సాగు చేస్తూ.. ఏటా 8 లక్షలకు పైగా లాభం పొందుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మొత్తం భూమిని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని.. ఆయా భాగాల్లో పలు రకాల పంటల సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నానని వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవుని యర్రవల్లి గ్రామంలో రైతు ఈ పంటలు సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 3.5 ఎకరాల సేద్యం.. ఏటా 8 లక్షల లాభం | Flower Farming
#RythuBadi #పూలసాగు #flowerfarming