హోటల్ పూరీ కర్రీ సీక్రెట్ ఇదే! 🤫 | Perfect Puri Curry Recipe | హోటల్ టేస్ట్ పక్కా!
JhaRa Vantalu
0:00 / 0:00
హోటల్ పూరీ కర్రీ సీక్రెట్ ఇదే! 🤫 | Perfect Puri Curry Recipe | హోటల్ టేస్ట్ పక్కా!
155 просмотров · 6 дн. назад
JhaRa Vantalu
187 подписчиков
155 просмотров · 6 дн. назад
PURI RECIPE VIDEO LINK👇
• 🌧️ అలా వర్షం పడుతుంటే వేడి వేడి పూరీ తింటే...
హోటల్‌లో దొరికే పూరీ కర్రీని ఇంట్లోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను 😋🔥
వేడి వేడి పూరీలతో ఈ కర్రీ కలిపి తింటే రుచి అదిరిపోతుంది! చాలా సింపుల్‌గా, ఈజీగా అందరికీ నచ్చేలా తయారు చేసుకోవచ్చు. పూరీ టిఫిన్‌కి, వీకెండ్ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ నచ్చితే వీడియోకి Like 👍 చేయండి, మీ Friends & Familyతో Share చేయండి ❤️
ఇలాంటి మరిన్ని టేస్టీ తెలుగు వంటకాల కోసం మా Channelని Subscribe చేసుకోండి 🔔
#PuriCurry #HotelStylePuriCurry #PuriCurryRecipe #PuriRecipe #HotelStyleRecipe #TeluguVantalu #TeluguRecipes #BreakfastRecipes #IndianRecipes #SouthIndianRecipes #EasyRecipes #TastyRecipes #HomeCooking #Puri #JhaRaVantalu