వినాయక చవితి స్పెషల్ సాంగ్ | Lambodara Ganesh Music Vedio | Bakthi Gaanam
Bakthi_Gaanam
0:00 / 0:00
వినాయక చవితి స్పెషల్ సాంగ్ | Lambodara Ganesh Music Vedio | Bakthi Gaanam
2 059 просмотров · 9 дней назад
Bakthi_Gaanam
102 подписчика
2 059 просмотров · 9 дней назад
@Bakthi_Gaanam
#vinayakachavithi #ganeshchaturthi #ganeshsongs #ganapathi #telugudevotional #bhaktisongs #ganeshbhakti #vinayakasongs #vinayaka #telugubakthisongs #BakthiGaanam #ganapatibappamorya #ganapati #lambodara #telugusongs #ganesha
పల్లవి :
లంబోదర లంబోదర లంబోదర
తొమ్మిది రోజుల పండగ నీకు లంబోదర
లంబోదర లంబోద లంబోదర
మా పూజలందుకొని చల్లగా దీవించరా
చరణం 1:
గజముక నాథుడా గణేశా..గణేశా..
భక్తపాలకా గణేశా...గణేశా...
ఘనమైన స్వాగతాలు గణేశా...గణేశా..
ముందుపూజలు నీకు గణేశా...గణేశా...
హుక్ :
పార్వతి పరమేశ్వర ముద్దుల తనయుడా
అయ్యప్ప మణికంటకు ప్రియమైన సోదరుడా
పార్వతి పరమేశ్వర ముద్దుల తనయుడా
అయ్యప్ప మణికంటకు ప్రియమైన సోదరుడా
పల్లవి 2 :
లంబోదర లంబోద లంబోదర
తొమ్మిది రోజుల పండగ నీకు లంబోదర
లంబోదర లంబోద లంబోదర
మా పూజలందుకొని చల్లగా దీవించరా
కారణపుత్రుడా గణేశా...గణేశా...
కరుణామయ్యుడా గణేశా...గణేశా..
ఏకదంతుడా గణేశా...గణేశా...
కరుణాసాగరా గణేశా...గణేశా..
కోరస్ :
పార్వతి పరమేశ్వర ముద్దుల తనయుడా
అయ్యప్ప మణికంటకు ప్రియమైన సోదరుడా
పార్వతి పరమేశ్వర ముద్దుల తనయుడా
అయ్యప్ప మణికంటకు ప్రియమైన సోదరుడా
Lyrics : Muneendra Maturi
Song Composition : suno A.i
Poster Design : Shiva Ramella
Editing : Muneendra Maturi
FOLLOW US ON :
👉FACEBOOK : https://www.facebook.com/profile.php?...
👉INSTAGRAM: https://www.instagram.com/bakthigaanm...