NH-563పై సర్వీస్ రోడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలి.. గ్రామస్థుల ధర్నా | Prime9 Karimnagar
Prime9 Karimnagar
0:00 / 0:00
NH-563పై సర్వీస్ రోడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలి.. గ్రామస్థుల ధర్నా | Prime9 Karimnagar
16 просмотров · 23 ч назад
Prime9 Karimnagar
7,95 тыс. подписчиков
16 просмотров · 23 ч назад
#Karimnagar #Manakondur #NH563 #Edulagatpally #VinodKumar #RoadSafety #ServiceRoads #HighwayLighting #TelanganaNews #TeluguNews
కరీంనగర్ జిల్లా జగిత్యాల-ఖమ్మం జాతీయ రహదారి NH-563పై సర్వీస్ రోడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లి గ్రామస్థులు సర్పంచ్ మీస సత్యనారాయణ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మద్దతు తెలిపారు. సరైన ప్రణాళిక లేకుండా రోడ్లు నిర్మించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
| Subscribe |
| Prime9 Karimnagar |