బహుమతి (నీ కిష్టంలేని పెళ్ళిచేసిన దోషంఅమ్మది. ఆవిడ కెదురు చెప్పలేని నీ అసమర్థతకి భారతిని బలి చేయడం
కథ కాలక్షేపం
0:00 / 0:00
బహుమతి (నీ కిష్టంలేని పెళ్ళిచేసిన దోషంఅమ్మది. ఆవిడ కెదురు చెప్పలేని నీ అసమర్థతకి భారతిని బలి చేయడం
16 957 просмотров · 1 год назад
కథ కాలక్షేపం
9,46 тыс. подписчиков
16 957 просмотров · 1 год назад
బహుమతి పార్ట్ 2 చూడాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి
• బహుమతి "ఆరోజు అమ్మ బలవంతంగా నాచేత తాళి కట్...
బహుమతి (నీ కిష్టంలేని పెళ్ళిచేసిన దోషం అమ్మది. ఆవిడ కెదురు చెప్పలేని నీ అసమర్థతకి భారతిని బలి చేయడం న్యాయం కాదు.)
రచన: యద్దనపూడి సులోచనారాణి
“చిరంజీవి భాస్కరానికి, ఆశీర్వదించి వ్రాయునది—నేను మా పిన్నత్తగారి కూతురు పెళ్ళికి ఇక్కడకు రావటం తటస్థించింది. ఇటు నుంచి నీ దగ్గరకు వచ్చి కొన్ని రోజులు వుండి వెళ్ళాలని అనుకుని మీ బావగార్కి ఉత్తరం రాయడం, ఆయన అనుమతించటం రెండూ జరిగిపోయినాయి. నేను 9 వ తారీఖు రాత్రి బెజవాడ వచ్చి ఆక్కడనుంచి ఆ రాత్రి ట్రెయిన్లో నీ దగ్గరకు రాగలను. వచ్చేముందు మళ్ళీ మా చిన్న మరిది చేత టెలిగ్రాం యిప్పిస్తాను. నువ్వు అశ్రద్ధ చెయ్యక తప్పకుండా స్టేషను రాగలవు.
ఇట్లు అశీర్వచనములతో అక్క విశాల.