టెర్రస్ మీద ఈ రోజు కోసిన కూరగాయలు 🥒🍆🌿 | Terrace Garden Fresh Vegetable Harvest | Home Maker Strategy
Home maker strategy
0:00 / 0:00
టెర్రస్ మీద ఈ రోజు కోసిన కూరగాయలు 🥒🍆🌿 | Terrace Garden Fresh Vegetable Harvest | Home Maker Strategy
9 368 просмотров · 2 дня назад
Home maker strategy
56 тыс. подписчиков
9 368 просмотров · 2 дня назад
ఈ రోజు మా టెర్రస్ గార్డెన్‌లో పండిన తాజా కూరగాయలను కోసుకున్నాము. 🥒🍆🌿
బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఆకుకూరలు ఇంకా ఎన్నో కూరగాయలు మా ఇంటి టెర్రస్ గార్డెన్‌లో పండాయి. ❤️
మన ఇంటి దగ్గరే, మన చేతులతో పెంచుకున్న కూరగాయలను కోసుకోవడం ఇచ్చే ఆనందం వేరే లెవెల్! 🌱🥰
ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్‌లో ప్రస్తుతం ఎలా మొక్కలు పెరుగుతున్నాయి, ఈ రోజు ఎంత కూరగాయల harvest వచ్చిందో మీతో షేర్ చేస్తున్నాను.
వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe ❤️ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి.
మీ
Home Maker Strategy 🌱❤️
#TerraceGarden #TerraceGardenHarvest #HomeGardening #TeluguGardening #OrganicGardening #VegetableHarvest #మిద్దెతోట #టెర్రస్‌గార్డెన్