Перейти к содержимому

upavasam ela cheyali? speech by pandu prem kumar garu 4-9-2026 night session

Yesayya Vartha

0:00 / 0:00

upavasam ela cheyali? speech by pandu prem kumar garu 4-9-2026 night session

189 просмотров · 2 недели назад
Yesayya Vartha
166 подписчиков
189 просмотров · 2 недели назад
ఉపవాసం ఎలా చేయాలి? (How to Fast)మనసును సిద్దం చేసుకోవడం: ఉపవాసం కేవలం శరీరాన్ని ఆకలితో ఉంచడం కాదు. దేవుని మీద మనసను నిలపాలి. పాపాలను ఒప్పుకుని పశ్చాతాప పడాలి. ప్రార్థనతో గడపడం: ఆహారం మానిన సమయంలో దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ సమయంలో ప్రార్థన చేస్తూ దేవునితో గడపాలి. బహిరంగ ఆడంబరం వద్దు: మత్తయి సువార్త 6:16-18 ప్రకారం, ఉపవాసము ఉన్నప్పుడు ముఖాన్ని మాడుగులుగా చేసుకోకూడదు. ఇతరులకు కనిపించాలని కాకుండా రహస్యంగా చూసే మీ తండ్రి (దేవుని) కొరకు చేయాలి. ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశాలు దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకోవడం. ఆత్మబలాన్ని మరియు ఆత్మీయ పునరుజ్జీవాన్ని పొందడం. కష్టకాలంలో దేవుని సహాయం, జవాబు కోరడం. అనగా దేవునికి దగ్గరవుటకు, ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుటకు ఆహారాన్ని లేదా కొన్ని ఇష్టమైన వాటిని స్వచ్ఛందంగా మానుకుని ప్రార్థనలో గడపడం.