Перейти к содержимому

కేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? ఈ వీడియో చూడకుండా వెళ్లకండి! | Kedarnath yatra 2026 Details

Ontari Yatrikudu

0:00 / 0:00

కేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? ఈ వీడియో చూడకుండా వెళ్లకండి! | Kedarnath yatra 2026 Details

108 188 просмотров · 5 мес. назад
Ontari Yatrikudu
100 тыс. подписчиков
108 188 просмотров · 5 мес. назад
ఈ వీడియోలో పవిత్రమైన కేదార్నాథ్ డోలి యాత్ర పూర్తి ప్రయాణాన్ని చూపిస్తున్నాము. ప్రతి సంవత్సరం శీతాకాలం ముగిసిన తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని డోలిలో తీసుకొని ఉఖీమఠ్ నుండి కేదార్నాథ్ వరకు తీసుకెళ్తారు. ఈ యాత్ర 5 రోజులు కొనసాగుతుంది. డోలి యాత్ర మార్గం: Ukhimath గుప్తకాశి ఫాటా గౌరీకుండ్ Kedarnath Temple ఈ పవిత్ర యాత్రలో భక్తులు, పూజారులు, భజనలు, గుర్రాలు, డోలి – ఇలా గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఈ వీడియోలో మీరు చూడబోయేవి: కేదార్నాథ్ డోలి యాత్ర ఉఖీమఠ్ నుండి డోలి బయలుదేరు గౌరీకుండ్ నుండి పాదయాత్ర కేదార్నాథ్ గుడి చేరుకునే దృశ్యాలు పూర్తి డాక్యుమెంటరీ జీవితాంతం గుర్తుండిపోయే సాహసం! కేదార్నాథ్ డోలీ యాత్ర 2026 - A Special Documentary కేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? ఈ వీడియో చూడకుండా వెళ్లకండి! | My Kedarnath Documentary" మీరు కూడా కేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తుంటే, ఈ వీడియో మీకు ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని సాహసయాత్రల కోసం మన ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ అవ్వండి!" Join this channel to get access to perks:    / @ontariyatrikudu      / @ontariyatrikudu   https://www.facebook.com/profile.php?...   / srinivas_ontari_yatrikudu