Перейти к содержимому

500 ఏళ్లుగా ఈ చింతకాయలు ఎవరూ తినలేదు! 😱 Brahmam Gari Tree Secrets | Praveen Telugu Traveller

Praveen Telugu Traveller

0:00 / 0:00

500 ఏళ్లుగా ఈ చింతకాయలు ఎవరూ తినలేదు! 😱 Brahmam Gari Tree Secrets | Praveen Telugu Traveller

31 769 просмотров · 9 месяцев назад
Praveen Telugu Traveller
514 тыс. подписчиков
31 769 просмотров · 9 месяцев назад
Praveen Telugu Traveller , Temple Vlogs, Hindu Temple Guide ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని "పెద్ద కొమేర్ల" గ్రామంలో (శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సతీమణి గోవిందమాంబ జన్మస్థలం) ఉన్న 500 ఏళ్ల నాటి అద్భుత చింత చెట్టు రహస్యాలను ఈ వీడియోలో చూడండి! 🚩 వందల ఏళ్లుగా ఈ చెట్టు కాయలను తుంచితే లోపల విభూది/బూడిదలా ఉండేదని, ఎవరూ తినలేకపోయారని స్థానికులు చెబుతారు. బ్రహ్మంగారు గోవిందమ్మ కోసం కూర్చున్న చారిత్రాత్మక రచ్చబండ అరుగు, గోవిందమ్మ వివాహ ఘట్టం మరియు కాలజ్ఞాన సూచనలను మన 'Praveen Telugu Traveller' ఛానల్‌లో ప్రత్యక్షంగా తిలకించండి. 📌 Video Highlights & Timestamps: 00:00 - Introduction: The 500-Year-Old Mysterious Tamarind Tree 02:00 - Pedda Komerla Village Overview (Govindamamba Birthplace) 03:10 - Historic Arugu (Sitting Platform) Where Brahmam Garu Waited 04:30 - Sree Brahmam Garu & Govindamamba Marriage Story 08:40 - The Miraculous Tamarind Tree Live Visit & Eating the Fruit 11:30 - Local Villagers Interview (56-Year Old Native Reveals Truths) 14:40 - Tree Hollow & Ancient Carpenter Bench Evidence 19:50 - Banaganapalle Tamarind Tree & Kalajnanam Connection 🚩 మన 'Praveen Telugu Traveller' ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, ఫ్యామిలీకి షేర్ చేయండి! #BrahmamGaru #PraveenTeluguTraveller #PeddaKomerla #BrahmamGariTree #PotuluriVeeraBrahmendraSwamy #Kalajnanam #KadapaTemples #DevotionalTelugu #TeluguTravelVlogs