Перейти к содержимому

బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడివేడి చికెన్ మండి||నోరూరించే అరేబియన్ చికెన్ మండి.. (‪@MNBetsy4237‬ )

MNBetsyvlogs

0:00 / 0:00

బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడివేడి చికెన్ మండి||నోరూరించే అరేబియన్ చికెన్ మండి.. (‪@MNBetsy4237‬ )

393 просмотра · 10 дней назад
MNBetsyvlogs
82 подписчика
393 просмотра · 10 дней назад
మంది బిర్యానీ అనేది అరేబియా దేశాల నుండి మనకూ వచ్చిన ఒక అద్భుతమైన రుచికరమైన వంటకం.ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైన, జ్యూసీగా ఉండే అరేబియన్ స్టైల్ చికెన్ మండి బిర్యానీని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూద్దాం! సాధారణ దమ్ బిర్యానీ లాగా ఎక్కువ మసాలాలు లేకుండా, మైల్డ్ స్పైసెస్ మరియు స్మోకీ ఫ్లేవర్ తో ఈ మండి బిర్యానీ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి! మీ అనుభవాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మన ఛానెల్ ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!