Divine Mercy Intercession -1981 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 11-09-2026 #divinemercychaplet
Fr Cyrildoss SVD telugu
0:00 / 0:00
Divine Mercy Intercession -1981 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 11-09-2026 #divinemercychaplet
12 344 просмотра · 1 день назад
Fr Cyrildoss SVD telugu
20 тыс. подписчиков
12 344 просмотра · 1 день назад
Divine Mercy Intercession -1981 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 11-09-2026 #divinemercychaplet
ఆరాధనా - ఆరాధనా నా ప్రియుడా యేసునీకే
మహిమ నీకే ప్రభు - ఘనత నీకే ప్రభు
స్తుతియు స్తోత్రము ఆరాధనయు నీకే యేసుప్రభు
ఆరాధనా - ఆరాధనా నా ప్రియుడా యేసునీకే
1. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి
రాజుల వలె యాజకుల వలె నీకై పిలిచితివి //ఆరాధనా//
2. జీవ ఆహారమై నీ శరీరమును మాకై ఒసగితితివి
నిన్ను భుజించువారు ఏనాడు మరణించరు నిత్య జీవం పొందెదరు //ఆరాధనా//
3. మరణాన్ని గెలిచి సాతాన్ని ఓడించి జయం మాకు ఇచ్చితివి
ఆత్మను ఇచ్చి అధికారం ఇచ్చి సాక్షిగా మార్చితివి //ఆరాధనా//
4. వెలుగుగా త్రోవన్ తోడై యుండి నడిపించు దైవమా
ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాథుడా //ఆరాధనా//
5. వేవేల ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు
నీ నామం హెచ్చును నీ రాజ్యం వచ్చును నీ చిత్తం వేరవేరును //ఆరాధనా//