Uppada Beach Road Is Closed Due To Coastal Erosion : ఉప్పాడ కు ముప్పు పొంచి ఉందా..? || RTV
RTV East Godavari
0:00 / 0:00
Uppada Beach Road Is Closed Due To Coastal Erosion : ఉప్పాడ కు ముప్పు పొంచి ఉందా..? || RTV
3 754 просмотра · 3 г. назад
RTV East Godavari
125 тыс. подписчиков
3 754 просмотра · 3 г. назад
Uppada Beach Road Is Closed Due To Coastal Erosion : ఉప్పాడ కు ముప్పు పొంచి ఉందా..? || RTV
#rtveastgodavari #apnews #uppadabeach #latestupdate #latestnews
పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఎగసిపడుతున్న సముద్ర అలలు,మూడురోజులు ఇదే పరిస్థితి ఎటువంటి తూఫాన్ హెచ్చరికలు లేకపోయినా రెండు రోజులు మారినా వాతావరణం ఆటుపోటుల సమయంలో రోడ్డుపై విరుచుకుపడుతున్నా అలలు ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపేసిన అధికారులు తీరం వెంబడి కోతకు గురై కుంగిన రోడ్డు, పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టిన యధావిధిగా రాకపోకలు
ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే వాహనాలు పిఠాపురం వైపుగా మళ్ళిస్తున్న పోలీసులు