"తెలుగు భాషపై పట్టు ఉంటే సరిపోయే 100% Genuine Work From Home Job | No Fees"
Sukanya Voice & vlogs
0:00 / 0:00
"తెలుగు భాషపై పట్టు ఉంటే సరిపోయే 100% Genuine Work From Home Job | No Fees"
8 651 просмотр · 2 нед. назад
Sukanya Voice & vlogs
26,5 тыс. подписчиков
8 651 просмотр · 2 нед. назад
📌 హలో ఫ్రెండ్స్! మన 'సుకన్య వాయిస్' ఛానెల్కి స్వాగతం. ఈ వీడియోలో TSMG (Terry Soot Management Group) అందిస్తున్న ఒక అద్భుతమైన, 100% జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇది "Quality Control Specialist (Telugu)" రోల్. ఇందులో మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులో ఉన్న తప్పులను కనుక్కుని సరిచేయడమే మీ పని. ఎవరైనా సరే, ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ వీడియోలో చూపించాను, కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
📌 Apply Link: Https://jobs.lever.co/tsmg/8692b664-0...
⚠️ గమనిక: జెన్యూన్ కంపెనీలు ఎప్పుడూ జాబ్ కోసం డబ్బులు అడగవు. ఎవరైనా డబ్బులు అడిగితే మోసపోకండి. ఈ జాబ్ కి అప్లై చేయడం పూర్తిగా ఉచితం.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి!
#WorkFromHomeJobsTelugu #TeluguJobs #SukanyaVoice #EarnMoneyOnlineTelugu #PartTimeJobsTelugu #TSMGJobs #OnlineJobsTelugu #FreeJobsTelugu
https://www.instagram.com/sukanyavoic...
Follow the Sukanya Voice channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbCd...
⚠️ Disclaimer:
This video is for informational and educational purposes only. Please verify all details from the official notification or company website before applying.
© 2026 Sukanya Voice.
Fair Use Notice:
Any logos, screenshots, trademarks, and company names shown in this video belong to their respective owners and are used for informational, educational, and commentary purposes.