Перейти к содержимому

అంతరంగం - Episode 6 | Prasanna Bold | Shweta Anwesh Kola | Telugu Christian | Latest

WOW International Church

0:00 / 0:00

అంతరంగం - Episode 6 | Prasanna Bold | Shweta Anwesh Kola | Telugu Christian | Latest

123 491 просмотр · 3 года назад
WOW International Church
14,7 тыс. подписчиков
123 491 просмотр · 3 года назад
"అంతరంగం" క్రైస్తవ జీవితం ఎన్నో పోరాటాలతో కూడుకున్న యుద్ధభూమి లాంటిది. ఇందులో మన దేవుడు రాజు అయితే, మనం ఆయన చేతిలోని ఆయుధాల వంటివారము. ఈ యుద్ధభూమిలో సగటు క్రైస్తవుడు పడిన వేదన, తినిన దెబ్బలు, పొందిన అవమానాలు, పడిపోయిన సార్లు, ఎదిగిన ఎత్తు.. ఇలా వారి యొక్క సాక్ష్యాన్ని ఆవిష్కరిస్తూనే వారి వారి జీవితాల్లోని వ్యక్తిగత జీవనశైలి మరియు ఆధ్యాత్మిక జీవనశైలిని ఈ అంతరంగం ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఆయా క్రైస్తవుల యొక్క కథలు రాబోయే తరానికి ఒక స్పూర్తిగా, వారి అనుభవాలు క్రీస్తు వైపునికి నడిపించేవిగా సాయపడాలని, దేవుని నామం మహిమపరచబడేలా ఉండాలని మా అకాంక్ష. సిస్టర్ Prasanna Bold గారి యొక్క అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో సిస్టర్ Prasanna గారి ఆధ్యాత్మిక జీవనశైలితో పాటుగా వ్యక్తిగత సాక్ష్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరించడం జరిగింది.. Host: Shweta Anwesh Kola Produced By: WOW International Church Videography: Rex Rejoys (Contact: 7675070070)