Перейти к содержимому

ప్రార్థనాగీతంగా కావ్యంలోని భారతాంబ స్తుతిని ఆలపించినమాడుగుల శుకప్రియ Part - 2

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

0:00 / 0:00

ప్రార్థనాగీతంగా కావ్యంలోని భారతాంబ స్తుతిని ఆలపించినమాడుగుల శుకప్రియ Part - 2

267 959 просмотров · 4 года назад
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
453 тыс. подписчиков
267 959 просмотров · 4 года назад
విశ్వభారతంలోని పరిచయ గీతాన్ని, సభా ప్రార్థనా గీతంగా ఆలపించడం జరిగింది. ఈ గీతం భారతీయ తత్వాన్ని, విశిష్టతలను తెలుపుతూ, గానం చేయడానికి వీలుగా స్వరయుక్తంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచి ఆకట్టుకొంది గురువుగారు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మగారిచే రచించబడిన విశ్వభారతం సంస్కృత మాహకావ్యం ఆవిష్కరణ సభ మాదాపూర్లోని శ్రీ అవధాన సరస్వతీ పీఠంలో జరిగింది. ఈ కార్యక్రమానికి RSS చీఫ్ పరమపూజ్య శ్రీ మోహన్ భగవత్గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నో ప్రయోగాలు, సాహితీ విన్యాసాలతో ఆధునిక యుగం ఈ మహా కావ్యావిష్కరణ సాహితీ ప్రపంచంలోనే ఒక బృహత్ కార్యంగా తలచి, ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు అనేకమంది భాషాభిమానులు, పండితులు, ఔత్సాహికులు విచ్చేశారు. #madugulanagaphanisarma #telugu #mohanbhagvat #mohanbhagwat Subscribe Us For More Updates: ► Facebook :   / avadhanapeetham   ► Twitter :   / avadhanap   ► Instagram :   / avadhanapeetham   ► Website : http://avadhanasaraswathipeetham.com Like || Share || Subscribe #MadugulaNagaphaniSarma