Перейти к содержимому

| Day 06 Morning Session | నీవు ఎవరి షరతులకు లోబడుతున్నావు? | M. Solomon అయ్య గారు |

its JoShUA GeNEratION

0:00 / 0:00

| Day 06 Morning Session | నీవు ఎవరి షరతులకు లోబడుతున్నావు? | M. Solomon అయ్య గారు |

14 просмотров · 13 дн. назад
its JoShUA GeNEratION
524 подписчика
14 просмотров · 13 дн. назад
🙏 Bethesda Prardhana Mandhiram 🙏 ⛪ సంఘ క్షేమాభివృద్ధి – 7 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు 📖 DAY: 06 – Morning Session 🎤 దైవజనులు: M. Solomon అయ్య గారు ఈ రోజు అంశాలు: 1. నీవు ఎవరి షరతులకు లోబడుతున్నావు? 2. ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నావు? 3. వేటి కొరకు ప్రార్థన చేస్తున్నావు? 4. వేటి జోలికి వెళ్తున్నావు? 5. వేటి పట్ల నీ ఆసక్తి చూపిస్తున్నావు? ఈ సందేశం ద్వారా మన జీవితాలను పరిశీలించుకొని, దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ, ఆయన చిత్తానుసారంగా జీవించడం నేర్చుకుందాం. 🙏 ఈ ఆరాధన సందేశాన్ని పూర్తిగా వీక్షించండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాము. Church: Bethesda Prardhana Mandhiram దేవునికి మహిమ కలుగును గాక! ✝️