Перейти к содержимому

Captain Roomలో Mukeshకి Permission? 😳 | Rohithకి GET OUT… Varshiniకి Rules వర్తించవా? 🚪

Animutyam

0:00 / 0:00

Captain Roomలో Mukeshకి Permission? 😳 | Rohithకి GET OUT… Varshiniకి Rules వర్తించవా? 🚪

18 318 просмотров · 9 часов назад
Animutyam
110 тыс. подписчиков
18 318 просмотров · 9 часов назад
Bigg Boss Telugu 10 Episode 30 Review 🔥 ఈరోజు episode చూస్తుంటే ఒక్కటే question - Bigg Boss rules అందరికీ ఒకటేనా? 🤔 😳 Captain కాకపోయినా Mukeshని Captain’s Roomలో పడుకోమని Varshini చెప్పడం rule break కాదా? Bigg Boss rulesని knowingly break చేయమని చెప్పడం కూడా Bigg Bossని disrespect చేయడమే కాదా? 🚪 Rohith విషయంలో Bigg Boss doors open చేసి GET OUT వరకు తీసుకెళ్లారు. మరి Varshini విషయంలో కూడా అదే seriousness & punishment ఉండాలా? మరోవైపు Trigun–Mukesh–Varshini vs Apurva–Rohith - teasing/poking ఒక point దాటాక bullyingలా అనిపించిందా? ఈరోజు behavior చాలా uncomfortableగా అనిపించింది. Rules అందరికీ SAME అయితేనే game fair! 🔥 మీ opinion ఏంటి? 👉 Rohithకి ఇచ్చిన treatment Varshiniకి కూడా ఇవ్వాలా? 👉 Apurva & Rohith విషయంలో ఇది gameplayనా… లేక bullying హద్దులు దాటిందా? Comment your opinion 👇 #BiggBossTelugu10 #BBTelugu10 #BiggBossTelugu #Varshini #Mukesh #Trigun #Rohith #Apurva #BiggBossTeluguReview #BiggBossTeluguToday #BB10Telugu