సుందరకాండ (ప్రథమ సర్గ).
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
0:00 / 0:00
సుందరకాండ (ప్రథమ సర్గ).
8 173 просмотра · 2 дн. назад
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
455 тыс. подписчиков
8 173 просмотра · 2 дн. назад
సీతాదేవిని వెతుకుతూ అంగదుడి నాయకత్వంలోని వానరసేన దక్షిణతీరం చేరుకొని ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి నిరాశ పొందిన సందర్భంలో జాంబవంతుడు హనుమకు తన శక్తిని గుర్తు చేసి సముద్రలంఘనమునకు ఉద్యుక్తుణ్ణి చెయ్యటం, అనంతరం హనుమ తన దేహమును పెంచి పర్వతం మీద నిలబడి వానరులకు ధైర్యం చెప్పి ప్రయాణమును ప్రారంభించగా మధ్యలో మైనాక పర్వతం వాయుదేవుడితో, ఇక్ష్వాకు వంశముతో తన అనుబంధమును చెప్పి హనుమను కొంతసేపు విశ్రాంతి తీసుకోమని కోరిన ఘట్టమును, అనంతరము దేవతలు హనుమ బుద్ధి కుశలతను పరీక్షించటానికి నాగమాత సురసను హనుమకు అవరోధం కల్పించమని కోరగా ఆమెను హనుమ దాటిన విధానమును గురువుగారు రసరమ్యంగా తెలియజేసారు.
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : http://avadhanasaraswathipeetham.com
► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU...
► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma #madugulanagaphanisarma #avadhanam #avadhanasaraswathipeetham #pravachanam #shravanaparayanam #ramayanam #jaisriram #ayodhya #valmiki #hanuman #ramaavatar #sundarakanda #lankanagaram #ravanasura #ashokavanam #surasa #nagamata #mainaka