Перейти к содержимому

Racha Ravi Speech at Akhanda Thaandavam Pre-Release Event | Tollywood Cinema | Asianet News Telugu

Asianet News Telugu

0:00 / 0:00

Racha Ravi Speech at Akhanda Thaandavam Pre-Release Event | Tollywood Cinema | Asianet News Telugu

78 035 просмотров · 11 мес. назад
Asianet News Telugu
761 тыс. подписчиков
78 035 просмотров · 11 мес. назад
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ తాండవం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. డిసెంబర్‌ 5న థియేటర్లలో విడుదల అవుతుంది. సంయుక్త హీరోయిన్‌గా నటించగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా, పూర్ణ కీలక పాత్రలో నటించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కమెడియన్ రచ్చ రవి మాట్లాడారు. సినిమాలతో పాటు బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. #RachaRavi #Akhanda2Thaandavam #Akhanda2Movie #NandamuriBalakrishna #Balayya #BoyapatiSreenu #AadhiPinishetty #SamyukthaMenon #TejaswiniNandamuri #AsianetNewsTelugu #Entertainment Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️ Download the Asianet News App now! Available on Android & iOS 👉 Android: https://play.google.com/store/apps/de... 👉 iOS: https://apps.apple.com/in/app/asianet... Like and Subscribe: WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5b... Website ► https://telugu.asianetnews.com/ YouTube ►    / @asianetnewstelugu   Facebook ►   / asianetnewstelugu   Twitter ► https://x.com/asianetnewstl Instagram ►   / asianetnews.telugu