శ్రీనివాస కళ్యాణం_ఎపిసోడ్ [6] శ్రీనివాస.. పద్మావతుల తొలి పరిచయం ..ప్రేమకు శ్రీకారం!
keertana bhakti songs
0:00 / 0:00
శ్రీనివాస కళ్యాణం_ఎపిసోడ్ [6] శ్రీనివాస.. పద్మావతుల తొలి పరిచయం ..ప్రేమకు శ్రీకారం!
157 просмотров · 13 дн. назад
keertana bhakti songs
42 подписчика
157 просмотров · 13 дн. назад
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 శ్రీనివాస కళ్యాణం – ఎపిసోడ్ 06 🌺
శ్రీనివాస పద్మావతుల తొలి పరిచయం
ఈ ఎపిసోడ్‌లో శ్రీనివాసుడు వేటకు వెళ్లిన సమయంలో పద్మావతీ దేవిని తొలిసారిగా దర్శించిన అద్భుతమైన ఘట్టాన్ని తెలుసుకుందాం.
పద్మావతిని చూసిన తరువాత శ్రీనివాసుని మనసులో కలిగిన భావాలు, వకుళమాతకు తన వివాహ కోరికను తెలియజేయడం, కుమారుడి కోరికను నెరవేర్చేందుకు వకుళమాత తీసుకున్న నిర్ణయం ఈ భాగంలో వినండి.
మన పూర్వీకులు అందించిన పురాణ గాథలు, సంప్రదాయాలు నేటి తరానికి, రాబోయే తరాలకు చేరాలనే చిన్న సంకల్పంతో ఈ శ్రీనివాస కళ్యాణ కథను మీ ముందుకు తీసుకువస్తున్నాను.
ఈ భక్తి ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.
🙏 స్వామివారి ఆశీస్సులు ప్రతి ఇంటా ఉండాలని ప్రార్థిస్తూ...
గోవిందా గోవిందా! 🌺
సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు!
🎙️ కథనం: నా స్వీయ గాత్రంలో
🌸 Keerthana Bhakti Songs
#SrinivasaKalyanam #Episode6 #PadmavathiDevi #LordVenkateswara #TeluguDevotional #GovindaGovinda #KeerthanaBhaktiSongs