Перейти к содержимому

పార్వతి రావమ్మా | Parvathi Ravamma | అమ్మవారిపై కొత్త పాట | Telugu Devotional Songs 2026

Bhakthi Om Music - భక్తి ఓం సంగీతం

0:00 / 0:00

పార్వతి రావమ్మా | Parvathi Ravamma | అమ్మవారిపై కొత్త పాట | Telugu Devotional Songs 2026

455 033 просмотра · 6 мес. назад
Bhakthi Om Music - భక్తి ఓం సంగీతం
21,6 тыс. подписчиков
455 033 просмотра · 6 мес. назад
పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా లోకములు ముల్లోకములేలే తల్లివి నీవమ్మా పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా లోకములు ముల్లోకములేలే తల్లివి నీవమ్మా పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా చల్లని చూపుల తల్లి పాలించుము కల్పవల్లీ భూతలమేలితివమ్మా భువనేశ్వరి వరములనిమ్మా పావని గిరివాసిని కాత్యాయని శివరాణి పావని గిరివాసిని కాత్యాయని శివరాణి పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా లోకములు ముల్లోకములేలే తల్లివి నీవమ్మా పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా ఆది శక్తి వమ్మా అవతారము లెత్తితివమ్మా నేరము లెంచకు తల్లి నీ ప్రేమకు పాత్రులమమ్మా పావని గిరి వాసిని కాత్యాయనీ శివరాణి పావని గిరి వాసిని కాత్యాయనీ శివరాణి పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా లోకములు ముల్లోకములేలే తల్లివి నీవమ్మా పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా మంగళగౌరీ వమ్మా నీ మహిమలు చూపగరమ్మా భజనలు చేసెదమమ్మా నీ భక్తుల బ్రోవుము తల్లీ పావని గిరివాసిని కాత్యాయని శివరాణి పావని గిరివాసిని కాత్యాయని శివరాణి పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా లోకములు ముల్లోకములేలే తల్లివి నీవమ్మా పార్వతి రావమ్మా అమ్మా పార్వతి రావమ్మా #ParvathiDevi #DevotionalSongs #TeluguBhakti #ParvathiRavamma #AmmavariPatalu #Spiritual #TeluguDevotionalNamaste and welcome to BhakthiOmMusic, your digital sanctuary for divine connection and inner peace. 🕉️ We bring you a soulful collection of Bhakti Sangeet, powerful Om chanting, and sacred mantra meditations designed to fill your home and heart with devotion. Our channel features traditional bhajans, kirtans, and instrumental music dedicated to deities like Krishna, Shiva, and the Divine Mother. Whether you need a backdrop for your daily pooja, deep meditation, or simply want to uplift your spirit with divine sounds, find your path to tranquility here. Subscribe to join our growing family of devotees. ✨ Devotion. Meditation. Liberation. | BhakthiOmMusic