నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా | హృదయాన్ని హత్తుకునే గురుభక్తి గీతం
Aumaujaya DTV
0:00 / 0:00
నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా | హృదయాన్ని హత్తుకునే గురుభక్తి గీతం
2 952 просмотра · 2 мес. назад
Aumaujaya DTV
5,52 тыс. подписчиков
2 952 просмотра · 2 мес. назад
🙏 నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా 🙏
భక్తుని హృదయంలో గురువు స్థానం ఎంత గొప్పదో తెలియజేసే హృదయాన్ని హత్తుకునే గురుభక్తి గీతం.
"నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా... నిన్ను చూడకుండా బ్రతకలేను ఓమౌజయా..."
గురుదేవుని ప్రేమ, కరుణ, దీవెనలు, మార్గదర్శనం, పాదసేవ మహిమను స్మరిస్తూ ప్రతి భక్తుని హృదయాన్ని స్పృశించే ఈ భక్తి గీతాన్ని వినండి, పంచుకోండి, గురుభక్తిని విస్తరించండి.
🌼 శ్రీ గురుచరణారవిందార్పణమస్తు 🌼
🎵 Lyrics
నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా
నిన్ను చూడకుండా బ్రతకలేను ఓమౌజయా
ఓమౌజయా నా ప్రాణమైన మహాగురువా
నీవు లేక నేను ఉండలేను
శ్రీగురువా నిన్ను చూడకుండా బ్రతకలేను
కనుపాపవై ఉన్నావు నా కళ్లలోనే ఉన్నావు
గుండెలోనే ఉన్నావు నా గమ్యమై ఉన్నావు
నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా
నిన్ను చూడకుండా బ్రతకలేను ఓమౌజయా
ప్రేమనంతా పంచావు
మమతను పెంచావు
శాంతినే మాకు ఇచ్చావు
సన్మార్గము చూపించావు
నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా
నిన్ను చూడకుండా బ్రతకలేను ఓమౌజయా
ఏ జన్మ పుణ్యమో నీ పాద దర్శనం
ఈనాటి భాగ్యమో నీ పాద సేవనం
నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా
నిన్ను చూడకుండా బ్రతకలేను ఓమౌజయా
కోటి సూర్య కాంతివి
మా కొంగు బంగారానివి
చల్లని దీవెనలు ఇచ్చేరు కల్పవృక్షానివి
నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా
నిన్ను చూడకుండా బ్రతకలేను ఓమౌజయా
నీవు లేక నేను ఉండలేను శ్రీగురువా
నిన్ను చూడకుండా బ్రతకలేను ఓమౌజయా
ఓమౌజయా నా ప్రాణమైన మహాగురువా
🙏 ఈ గురుభక్తి గీతాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకొని గురుభక్తిని విస్తరించండి.
🔔 Subscribe for more devotional songs and spiritual content.
🌐 Website: www.aumaujaya.org
#నీవులేకనేనుఉండలేనుశ్రీగురువా #GuruBhakthi #Aumaujayaa #MahaaGuru #TeluguDevotionalSongs #GuruDevotionalSong #BhakthiGeethalu #SpiritualMusic #GuruSeva #GuruKrupa #TeluguSongs #DevotionalMusic #BhaktiSong #GuruPournima #TeluguBhaktiSong