Перейти к содержимому

||Sidda Mangala Stotram|| with meaning in Telugu‪@sreedattavaibhavam‬

Sree Datta Vaibhavam

0:00 / 0:00

||Sidda Mangala Stotram|| with meaning in Telugu‪@sreedattavaibhavam‬

209 604 просмотра · 6 лет назад
Sree Datta Vaibhavam
45,1 тыс. подписчиков
209 604 просмотра · 6 лет назад
సిద్ధ మంగళ స్తోత్రం సంపూర్ణ భావ అర్ధ వివరణ........ శ్రీ గురు దత్తాత్రేయ సంప్రదాయంలో శ్రీపాద వల్లభ చరితామృతం అను గ్రంథం వెలుగులోకి వచ్చాక శ్రీపాదవల్లభ వారిని స్తుతిస్తూ రాసిన సిద్ధమంగళ స్తోత్రము బహుళ ప్రాచుర్యం పొందింది. దీనికి సంబంధించిన సంపూర్ణ భావార్ధము ను ప్రముఖ దత్త ఉపాసకులు శ్రీ జి వి ఎల్ ఎన్ విద్యాసాగర్ శర్మ గారు వ్రాశారు. శ్రీపాద గురుదేవ దత్త అనుగ్రహంతో దీనిని శ్రవణ రూపంలోకి మార్చి అందిస్తున్నారు . ప్రతి ఒక్క భక్తుడు దీనిని విని అర్ధాన్ని తెలుసుకుని స్తోత్ర పారాయణం చేస్తే శీఘ్ర ఫలితాన్ని పొందవచ్చు. సుమారు 30 నిమిషముల నిడివి ఉన్న ఈ అర్ధ వివరణ తెలుసుకుని అందరికీ తెలియ చెప్పి పారాయణం చేసి శ్రీ దత్త అనుగ్రహం పొందగలరు... శ్రీ దత్త శరణం మమ....